(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 260

॥ శ్రీః ॥
1.260. అధ్యాయః 260
Mahabharata - Adi Parva - Chapter Topics
మందపాలస్య పుత్రాశ్వపూర్వకం సర్వైః సహాన్యత్ర గమనం॥ 1 ॥
దేవగణైః సహాగతస్యేంద్రస్య కృష్ణార్జునవరదానపూర్వకం స్వలోకగమనం॥ 2 ॥
అగ్నేస్థానగమనానంతరం కృష్ణార్జునమయానాం నదీకూల ఉపవేశనం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

మందపాల ఉవాచ। 1-260-0x(1371)(11233)
యుష్మాకమపవర్గార్థం తీ జ్వలనో మయా।
అగ్నినా చ తథేత్యేతిజ్ఞాతం మహాత్మనా॥ 1-260-1(11234)
అగ్నేర్వచనమాజ్ఞాయ ధర్మజ్ఞతాం చ వః।
భవతాం చ పరం వీర్యం నాహమిహాగతః॥ 1-260-2(11235)
న సంతాపో హి వర్త్థః పుత్రకా హృది మాం ప్రతి।
ఋషీన్వేద హుతాశో బ్రహ్మ తద్విదితం చ వః॥ 1-260-3(11236)
వైశంపాయన ఉవాచ। 1-260-4x(1372)
ఏవమాశ్వాసితాన్పుత్రాన్భార్యామాదాయ స ద్విజః।
మందపాలస్తతో దేశాదన్యం దేశం జగామ హ॥ 1-260-4(11237)
భగవానాపి తిగ్మాంశుః సమిద్ధః ఖాండవం తతః।
దదాహ సహ కృష్ణాభ్యాం జనయంజగతో హితం॥ 1-260-5(11238)
వసామేదోవహాః కుల్యాస్తత్ర పీత్వా చ పావకః।
జగామ దర్శయామాస చార్జునం॥ 1-260-6(11239)
తతోఽఞంతరిక్షాద్భగవానవతీర్య పురందరః।
మరుద్గణైర్వృతః పార్థం కేశవం చేదమబ్రవీత్॥ 1-260-7(11240)
కృతం యువాభ్యాం కర్మేదమమరైరపి దుష్కరం।
వరం వృణీతం తుష్టోఽస్మి దుర్లభం పురుషేష్విహ॥ 1-260-8(11241)
పార్థస్తు వరయామాస శక్రాదస్త్రాణి సర్వశః।
ప్రదాతుం తచ్చ శక్రస్తు కాలం చక్రే మహాద్యుతిః॥ 1-260-9(11242)
యదా ప్రసన్నో భగవాన్మహాదేవో భవిష్యతి।
తదాతుభ్యం ప్రదాస్యామి పాండవాస్త్రాణి సర్వశః॥ 1-260-10(11243)
అహమేవ చ తం కాలం వేత్స్యామి కురునందన।
తపసా మహతా చాపి దాస్యామి భవతోఽప్యహం॥ 1-260-11(11244)
ఆగ్నేయాని చ సర్వాణి వాయవ్యాని చ సర్వశః।
మదీయాని చ సర్వాణి గ్రహీష్యసి ధనంజయ॥ 1-260-12(11245)
వాసుదేవోఽపి జగ్రాహ ప్రీతిం పార్థేన శాశ్వతీం।
దదౌ సురపతిశ్చైవ వరం కృష్ణాయ ధీమతే॥ 1-260-13(11246)
ఏవం దత్త్వా వరం తాభ్యాం సహ దేవైర్మరుత్పతిః।
హుతాశనమనుజ్ఞాప్య జగామత్రిదివం ప్రభుః॥ 1-260-14(11247)
పావకశ్చ తదా దావం దగ్ధ్వసమృగపక్షిణం।
అహోభిరేకవింశద్భిర్విరరాగ్సుతర్పితః॥ 1-260-15(11248)
జగ్ధ్వా మాంసాని పీత్వా చదాంసి రుధిరాణి చ।
యుక్తః పరమయా ప్రీత్యా తావుత్వాచ్యుతార్జునౌ॥ 1-260-16(11249)
యువాభ్యాం పురుషాగ్ర్యాభ్యాం తతోఽస్మి యథాసుఖం।
అనుజానామి వాం వీరౌ చరతంత్ర వాంఛితం॥ 1-260-17(11250)
`గాండివం చ ధనుర్దివ్యమక్షౌ చ మహేషుధీ।
కపిధ్వజో రథశ్చాయం తవ ద మహామతే॥ 1-260-18(11251)
అనేన ధనుషా చైవ రథేనానే భారత।
విజేష్యసి రణే శత్రూన్సదేవామానుషాన్॥' 1-260-19(11252)
ఏవం తౌ సమనుజ్ఞాతౌ పావవేమహాత్మనా।
అర్జునో వాసుదేవశ్చ దానవశ్చయస్తథా॥ 1-260-20(11253)
పరిక్రంయ తతః సర్వే త్రయోఽభరతర్షభ।
రమణీయే నదీకూలే సహితాముపావిశంన్॥ 1-260-21(11254)

ఇతి శ్రీమన్మహాభారతే శతసాహస్త్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం ఆదిపర్వణి మయపర్వణి షష్ట్యధికద్విశతతమోఽధ్యాయః॥ 260 ॥ ॥
సమాప్తం మయదర్శనపర్వాదిపర్వ చ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-260-15 అహాని పంచ చైకం చ ఇతి ఖ. పాఠః॥
షష్ట్యధికద్విశతతమోఽధ్యాయః॥ 260 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.